CM Chandrababu Naidu Comments : ప్రజా ప్రతినిధుల ప్రవర్తన వల్లే వచ్చే ఎన్నికల ఫలితాలు, మెజారిటీ ఆధారపడి ఉంటాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్ని అరాచకాలు చేయకపోతే 151 సీట్లు వచ్చిన వైఎస్సార్సీపీ 11కి ఎందుకు పడిపోయిందో ప్రతీ ఒక్కరూ గ్రహించాలన్నారు. మనమూ అదే తీరిన వెళ్తే రాష్ట్రం మళ్లీ రావణ కాష్టమే అవుతుందని హెచ్చరించారు.