Miss World 2025 - Miss World Contestants explore Kakatiya culture, visit Warangal Fort,
మిస్ వరల్డ్ 2025 పోటీల్లో హెరిటేజ్ వాక్‌లో భాగంగా ప్రపంచ అందాల ముద్దుగుమ్మలు వరంగల్ జిల్లాలో జిగేల్ మన్నారు. అచ్చం తెలుగు అమ్మాయిల్లా రెడీ అయ్యి తెలుగుదనం ఉట్టిపడేలా నొదుటన తిలకం, సిగలో పూలతో అందంగా కనిపించారు. మొత్తం 57 మంది మిస్ వరల్డ్ బ్యూటీలు రెండు గ్రూప్‌లుగా వరంగల్ జిల్లాలో పర్యటించారు.
తెలంగాణ కట్టు-బొట్టులో మురిసిన `మిస్ వరల్డ్` :: https://telugu.oneindia.com/news/telangana/miss-world-2025-contestants-visited-the-warangal-436359.html?ref=DMDesc
ఒకే వేదికపై రేవంత్- నాగ్- అల్లు అరవింద్ :: https://telugu.oneindia.com/news/telangana/telangana-govt-hosting-a-welcome-dinner-for-the-miss-world-2025-contestants-in-hyderabad-436267.html?ref=DMDesc
ఓరుగల్లులో మిస్ వరల్డ్ అందాల భామల సందడి.. షెడ్యూల్ ఇలా! :: https://telugu.oneindia.com/news/telangana/miss-world-contestants-visit-to-joint-warangal-district-historical-monuments-this-is-the-schedule-436235.html?ref=DMDesc