Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
Heavy rains are falling in Mulugu districts. Bogatha waterfall is overflowing due to heavy rains. The Meteorological Department has announced that there is a possibility of heavy rains in the northern Telangana districts. Warnings have been issued for several districts. Heavy rains have been falling in Warangal, Hanumakonda, Peddapalli, Jayashankar Bhupalpally, Karimnagar, Jagtial and Sircilla districts. Moderate rains have also been recorded in Hyderabad. Authorities have been alerted in the wake of the heavy rains.
ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో బోగత జలపాతం పొంగిపొర్లుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇటు వరంగల్, హనుమకొండ, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ లో కూడా మోస్తరు వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.
#rains
#mulugu
#telanganarains


Also Read

మూడురోజులు అతిభారీ నుండి భారీవర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్! :: https://telugu.oneindia.com/news/telangana/extreme-heavy-rains-in-telangana-imd-issues-red-alert-to-these-districts-444641.html?ref=DMDesc

ఎవరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వొద్దు.. తెలంగాణ ప్రభుత్వం సంచలన హెచ్చరిక :: https://telugu.oneindia.com/news/telangana/telangana-braces-for-heavy-rains-government-issues-alert-for-next-five-days-444263.html?ref=DMDesc

దంచికొడుతున్న వాన - అటుగా రావద్దు, బిగ్ అలర్ట్..!! :: https://telugu.oneindia.com/news/telangana/many-parts-of-hyderabad-witnessed-heavy-rainfall-ghmc-issues-big-alert-444081.html?ref=DMDesc

Category

🗞
News
Transcript
00:00All right.

Recommended