The price of gold is rocketing. Gold prices have already reached over Rs 1 lakh per tola, making it unaffordable for the common man. Silver has also increased significantly. In the last 6 months, it has increased by almost Rs 40,000 per kg. Experts say that the current US economy along with Trump's decisions are causing gold prices to soar. Due to this, the Indian middle class has reached a point where they cannot afford gold and silver. According to JP Morgan Research of America, the rally is currently continuing in line with expectations that the price of an ounce of gold may reach $4,000. బంగారం ధర రాకెట్ వేగంతో దూసుకెళ్తోది. ఇప్పటికే బంగారం ధరలు తులం లక్షకు పైకి చేరుకుని సామాన్యుడికి అందని ద్రాక్షగా మారిపోయింది. వెండి కూడా భారీగానే పెరిగింది. గడచిన 6 నెలల్లోనే దాదాపుగా కేజీకి రూ.40వేల వరకు పెరిగింది. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థతో పాటు ట్రంప్ నిర్ణయాలతో పసిడి రేట్లకు రెక్కలొచ్చేలా చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో భారతీయ మధ్యతరగతి ప్రజలు గోల్డ్, సిల్వర్ కొనలేని స్థితికి చేరుకున్నారు. అమెరికాకు చెందిన జేపీ మోర్గన్ రీసెర్చ్ ప్రకారం.. ఔన్సు గోల్డ్ రేటు 4వేల డాలర్లకు చేరవచ్చనే అంచనాలకు అనుగుణంగా ప్రస్తుతం ర్యాలీ కొనసాగుతోంది. #goldprice #goldrate #goldnews
Also Read
షాకిచ్చిన బంగారం :: https://telugu.oneindia.com/news/business/gold-rates-in-july-23-2025-444693.html?ref=DMDesc
బంగారం ధరల్లో ఊహించని మార్పులు..! :: https://telugu.oneindia.com/news/business/gold-rates-in-july-22-2025-444555.html?ref=DMDesc
బంగారం పెట్టుబడిదారులకు శుభవార్త :: https://telugu.oneindia.com/news/business/gold-rates-in-july-21-2025-444425.html?ref=DMDesc