Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
Hari Hara Veera Mallu and Kohinoor Diamond:కోహినూరు వజ్రం.. ప్రపంచంలోనే అత్యంత విలువైన,చరిత్ర గల వజ్రంగా దీనికి పేరుంది.శతాబ్దాలుగా ఎందరో రాజుల చేతులు మారి, ఇప్పుడు బ్రిటీష్ రాణి కిరీటాన్ని అలంకరిస్తోంది. ప్రస్తుతం ఇది లండన్ మ్యూజియంలో కొలువై ఉంది. ఈ వజ్రం కథ కేవలం చరిత్ర పుస్తకాలకే పరిమితం కాలేదు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' చిత్రంతో దీనికి ఉన్న సంబంధం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా మొఘలులు, కుతుబ్‌షాహీల కాలంలో జరిగిన కథ కావడంతో కోహినూరు వజ్రం ప్రస్తావన వస్తుందని టాక్. ఇంతకీ, మన దేశం నుంచి బ్రిటన్‌కు ఈ వజ్రం ఎలా చేరింది? దాని సుదీర్ఘ ప్రయాణం ఏమిటో తెలుసుకుందాం.


Discover the untold story of the Kohinoor diamond — from its origins in Indian mines during the Kakatiya dynasty to becoming part of the British royal crown. This article also explores the historical connection between Kohinoor’s legacy and Pawan Kalyan’s epic film Hari Hara Veera Mallu, set against the backdrop of Mughal India. A powerful blend of history, cinema, and national pride you shouldn’t miss.

#KohinoorDiamond
#KohinoorHistory
#HariHaraVeeraMallu
#PawanKalyan
#KakatiyaDynasty
#BritishCrownJewels
#IndianHeritage
#KohinoorInCinema
#PawanKalyanMovie
#HistoricalDrama

Also Read

Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc

Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/14th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129183.html?ref=DMDesc

Bigg Boss Telugu 7: 13వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/13th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-128777.html?ref=DMDesc



~PR.364~PR.38~ED.398~CA.43~

Category

🗞
News
Transcript
00:00કોહીનુંર વજ્રં પ્રપંચંલોને અથ્યનત વિળુવઈન ચરિત્રગળ વજરંગા દીનિકી પેરંદે
00:07શશશાપદાલંગા યનદરો રાજુલા ચેથુલુંમારી ઇપળું બ્રિટીશરાની કરીટમલું ઓધિગીકી કોયંદી ક�
00:37પ્રયાનમેંટુ ઈ વીડ્યલો મનં તેલ્સકુંનાં
00:39કોહીનુંરુ વજરાનીકી મૂળાલુ મનત્યલુગુ ગડ્દપાયને ઉનાય ઉનાય ઇદી આંરપ્રદેસલોની ગુંટુરુ�
01:09સામ્રાજ્ય પાલુકુલ આદી નંલોકી વચીંદે શાચ્ય ખાંતન પ્રક્યાત નેમલી સિંહાસનાની દીની તોં�
01:39મહારાજા રંજિ સિંગ દીની તીરગી ભારત દેસાનિક તીસકોચારો લાહોર લોની તના કોસાગારં લો દીની �
02:09કરીંચિંદે ઈ વજરં બૃતીશવારિકી બહુમતિગા ઇચિંદી કાદણી બલવંતંગા તીસકુનારણી ચાલમંંદી �

Recommended