Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
Harihara Veeramallu movie has been released worldwide. Pawan Kalyan fans are celebrating with this. They are dancing at the theaters. Fans made a noise at the Sriramulu Theater in Musapeta. Since there was no release time for this movie, which was made with great ambition by director Krish, Pawan Kalyan himself stepped into the field for promotions. As part of this, Pawan Kalyan participated in the press meet in the wake of the release of Harihara Veeramallu movie. Hari Hara Veeramallu.
ప్రపంచవ్యాప్తంగా హరిహర వీరమల్లు సినిమా విడుదలైంది. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. థియేటర్ల వద్ద డ్యాన్సులు చేస్తున్నారు. ముసాపేటలోని శ్రీరాములు థియేటర్ వద్ద ఫ్యాన్స్ సందడి చేశారు. దర్శకుడు క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ సమయం లేకపోవడంతో స్వయంగా ప్రమోషన్స్ కోసం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే హరిహర వీరమల్లు సినిమా విడుదల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత మాదాపూర్ శిల్పకళ వేదికలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
#HariHaraVeeraMallu
#PawanKalyan
#NidhhiAgerwal
#VeeraMalluReview
#VeeraMalluPublicTalk

Category

🗞
News
Transcript
00:00Go, go, go, go!
00:30Go, go, go!
01:00Go, go, go!
01:30Go, go, go!

Recommended