Heavy rains have been continuing in Hyderabad since morning. The rain has intensified till afternoon. Heavy rain is falling in many areas. Due to the rains, water has stagnated on the roads in some places. Due to this, GHMC monsoon teams are clearing the water. Rains have fallen in Madhapur, Hitech City, Jubilee Hills, Banjara Hills, Panjagutta, Begumpet, Ameerpet and SR Nagar areas. The Meteorological Department has predicted that the rains will continue on Saturday as well. Weather Update. హైదరాబాద్ లో ఉదయం నుంచి ముసురు వాన కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు వర్షం ఎక్కువ అయింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షాలతో రోడ్ పై నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో జీహెచ్ఎంసీ మన్సున్ బృందాలు వాటర్ ను క్లియర్ చేస్తున్నాయి. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజరా హిల్స్, పంజాగుట్ట, బేగంపేట, అమీర్ పేట, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షాలు శనివారం కూడా కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. #weatherupdate #rains #hyderabadrains
Also Read
మరో నాలుగు రోజులు దంచుడే - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/telangana/imd-forecasts-heavy-rains-in-hyderabad-and-rest-of-telangana-in-next-four-days-444989.html?ref=DMDesc
తెలుగు రాష్ట్రాల నుంచి మరో వందేభారత్ - రూట్, షెడ్యూల్ ఖరారు..!! :: https://telugu.oneindia.com/news/telangana/railways-finalised-new-vandebharat-service-from-secunderabad-to-pune-soon-444977.html?ref=DMDesc
శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఛాన్స్ వదులుకోకండి :: https://telugu.oneindia.com/news/india/good-news-gold-and-silver-rates-have-dropped-significantly-dont-miss-the-chance-444975.html?ref=DMDesc
01:38सumu अए इसकोची कोड़ में पूलिसुन मेंन ये कुड़ीश नटी नूसकी वाना चेस अचरी आफुनाों को ने युटूा को ।
01:53तुन्द मन्जुष्कोचु मरपक्का मना शुक्रवारां बारी वर्ष ला नेपध्यों लो है ते हैत्रवाद तीवरा ट्राविक ज्यां एर पड़िए मन्जुष्कोचु वाहन दावल इंटी कैलेड़न की 3-4 दो पाट्टिंद