Operation Mahadev EXPLAINED - పహల్గాం ఉగ్రదాడి మాస్టర్‌మైండ్ సులేమాన్ షా అలియాస్ హషీమ్ మూసా పనిని భారత సైన్యం మూడు గంటల్లో ముగించేసింది. అతడి జాడను గుర్తించిన కమాండోలు మెరుపు వేగంతో ఆపరేషన్ చేపట్టారు. అర్ధరాత్రి కమ్యూనికేషన్‌ను గుర్తించారు. ఆ తర్వాత ఉదయం ఉగ్రవాదుల కదలికలను నేరుగా చూశారు. అంతే.. రాష్ట్రీయ రైఫిల్స్.. పారా కమాండోలు అడవుల్లోకి లంఘించారు. ప్రతి నిమిషం ఉత్కంఠ మధ్య 11 గంటలకు ఉగ్రమూకకు అత్యంత సమీపంలోకి చేరారు. తొలి రౌండ్ కాల్పుల్లోనే వారిని మట్టుబెట్టేశారు.
Operation Mahadev: India's 3-Hour Jungle Mission in Kashmir
In one of the fastest anti-terror missions in recent times, Indian Army forces successfully neutralized key operatives including Pahalgam incident planner Suleiman Shah alias Hashim Musa.
🚨 What made this operation unique? ✅ Intelligence-led strike ✅ Advanced surveillance using drones and thermal imaging ✅ Coordinated assault by Para SF and Rashtriya Rifles
Items Recovered:
🔫 M4 Carbine 🔫 AK Rifles Rifle Grenades 📡 Satellite communication equipment
🔔 Subscribe for more military analysis, verified updates, and real-time national security news.
📅 Date: July 29, 2025 📍 Location: Dachigam Forest, Srinagar