Many expressed the opinion that the Congress party has a chance to win the Jubilee Hills by-election. However, they demanded that their problems should also be resolved. They demanded that ration cards and Indiramma's house be given. They said that they would sympathize with the family of Maganti Gopinath. However, they said that Congress is contesting for Vijaya Reddy and Naveen Yadav's ticket. They say that if Naveen Yadav is given a ticket, he has a chance to win. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే తమ సమస్యలు కూడా తీర్చాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యం రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాగంటి గోపినాథ్ కుటుంబంపై సానుభూతి ఉంటుందని చెప్పారు. అయితే కాంగ్రెస్ విజయా రెడ్డి, నవీన్ యాదవ్ టికెట్ కోసం పోటీ పడుతున్నట్లు చెప్పారు. నవీన్ యాదవ్ కు టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. #jubileehillsbyelection #rationcard #hyderabad
Also Read
తెలంగాణలో కొత్త మద్యం పాలసీ..! ఆ ధరలు భారీగా పెంపు..! :: https://telugu.oneindia.com/news/telangana/telangana-gears-up-for-new-liquor-policy-ahead-of-local-body-elections-445763.html?ref=DMDesc
గొర్రెల స్కాం కేసులో ఈడీ దూకుడు.. హైదరాబాద్‌లో 10 చోట్ల దాడులు :: https://telugu.oneindia.com/news/telangana/ed-raids-at-10-places-in-hyderabad-on-sheep-scam-case-445745.html?ref=DMDesc
'ఆంధ్రా గో బ్యాక్' నినాదాలు.. తెలుగు ఫిలిం ఛాంబర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత :: https://telugu.oneindia.com/news/telangana/telangana-activists-clash-at-film-chamber-chant-andhra-go-back-under-pasham-yadagiri-s-leadership-445683.html?ref=DMDesc