Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
YS Jagan Security Alert - త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ భ‌ద్ర‌త‌పై వైసీపీ నాయ‌కులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వైఎస్ జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న ఇవాళ తాడ‌పల్లిలో వైసీపీ పొలిటిక‌ల్ అడ్వైజ‌రీ క‌మిటీ (పీఏసీ) స‌మావేశం జ‌రిగింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో నెల‌కున్న రాజ‌కీయ పరిస్థితులు, భ‌విష్య‌త్‌లో ఏ విధంగా అనుస‌రించాల‌నే అంశాల‌పై చ‌ర్చించేందుకు స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశంలో జ‌గ‌న్ భ‌ద్ర‌త‌పై వైసీపీ పీఏసీ స‌భ్యులు ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. పోలీసులు, కూట‌మి ప్ర‌భుత్వం ఉద్దేశ పూర్వ‌కంగానే మీ భ‌ద్ర‌త‌పై నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని జ‌గ‌న్‌తో వాళ్లంతా అన్నారు. భ‌ద్ర‌త‌పై ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రాజీ ప‌డ‌కూడ‌ద‌ని జ‌గ‌న్‌కు పార్టీ నేత‌లు సూచించారు. మీరు భ‌ద్రంగా, క్షేమంగా వుంటేనే …ప్ర‌జ‌లు, తాము బాగుంటామ‌ని జ‌గ‌న్‌తో అన్నారు.


YSRCP leaders are deeply worried about the security arrangements for their party chief YS Jagan. During a crucial Political Advisory Committee (PAC) meeting in Tadepalli, the leaders discussed current political scenarios and raised strong objections over the alleged negligence by the police and ruling coalition.

They urged Jagan not to compromise on his security under any circumstances and warned that deliberate lapses in protection were unacceptable.

🗣️ Key Highlights:
– PAC meeting chaired by YS Jagan
– Security negligence raised by leaders
– Alleged political motives behind lapses
– “If Jagan is safe, the people are safe” – YSRCP PAC

📍Location: Tadepalli, Andhra Pradesh
📆 Date: [Insert video upload date]
📰 Language: Telugu | English Subtitled

📢 Stay tuned to One India Telugu for more political developments and exclusive ground reports.


#YSJagan #YSRCP #PACMeeting #JaganSecurityAlert #YSRCPPAC #AndhraPolitics #YSJaganNewLook #Tadepalli #YSJaganMohanReddy #YSRCPUpdates #OneIndiaTelugu

Also Read

జోష్ లో జగన్ క్యాంప్- నుదుట `సింధూరం`: మరో టూర్ ప్లాన్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-will-visit-nellore-on-july-31-445599.html?ref=DMDesc

జగన్ దంపతులకు భారీ ఊరట: అనుకూలంగా తీర్పు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/big-releaf-for-ys-jagan-445579.html?ref=DMDesc

జగన్ పై సింగపూర్ కు తేల్చేసిన చంద్రబాబు..! తాజా ఆఫర్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/will-rectify-ys-jagans-mistake-chandrababu-invites-singapore-to-amaravati-again-445473.html?ref=DMDesc



~PR.358~HT.286~ED.232~

Category

🗞
News
Transcript
00:00Transcription by CastingWords
00:30CastingWords
01:00CastingWords
01:30CastingWords

Recommended