YS Jagan Tour Creates Political Buzz in AP | Tollywood Star Placards at YSRCP Events | Filmibeat Telugu
In Andhra Pradesh politics, YS Jagan Mohan Reddy’s district tours are gaining more attention — not just from the public, but due to the unexpected publicity triggered by the ruling coalition’s restrictions.
From tight police security, crowd limits, and pre-tour hurdles, to media debates and viral placards, every YSRCP tour is turning into a mass discussion.
What’s more? YSRCP is creatively using Tollywood star power by displaying placards with popular dialogues and images of actors like:
Allu Arjun
Jr NTR
Mahesh Babu
Prabhas
These posters are sparking buzz about whether these stars are silently supporting Jagan, especially given past gestures of political support.
As restrictions increase, so does public curiosity — and YSRCP is using the spotlight to their advantage by mixing cinema glamor with political messaging.
Is the opposition unintentionally giving Jagan more mileage? Is this strategy helping or hurting the alliance? Watch the full breakdown.
జగన్ సభలకు జనాలు తలరిస్తారో లేక తోలుకు వస్తారో ఆ పార్టీ ఇష్టం. వారి మానాన వారిని వదిలేస్తే అపుడు అది వైసీపీ సొంత రాజకీయ బాధ అవుతుంది. కానీ దానిని హైలెట్ చేసి చూపించడం వల్ల జనాల ద్రుష్టి ఆ పర్యటనపై పడటంతో అనవసరంగా పబ్లిసిటీ ఇస్తున్నారు అనే వాళ్లు లేకపోలేదు.దీనిని అవకాశంగా తీసుకుంటున్న వైసీపీ సినిమా గ్లామ్మర్ ను తమ సభలకు యాడ్ చేసి మరింత ఆకర్శించే ప్రయత్నం చేస్తోంది. మొత్తానికి 11 సీట్లకే వైసీపీని పరిమితం చేశామని చెబుతూనే గత ఏడాదిగా కూటమి పెద్దలు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు విధానాల కారణంగా జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారా అన్న చర్చకు దారితీసే ప్రమాదం లేకపోలేదు.మరి కూటమి పెద్దలు ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తే మంచిదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి
జగన్ పై శివాజీ కాంట్రవర్సియల్ కామెంట్స్ .. 11 కాదు సింగిల్ డిజిట్ రావాలి :: https://telugu.filmibeat.com/whats-new/after-court-his-actor-shivaji-made-controversial-statement-on-ys-jagan-153789.html?ref=DMDesc
పవన్ కళ్యాణ్‌ను సీఎం చేస్తాం.. నా టార్గెట్ అదే.. అంబటి రాయుడు సంచలన కామెంట్స్! :: https://telugu.filmibeat.com/politics/cricketer-ambati-rayudu-says-we-will-make-pawan-kalyan-as-cheif-minister-of-andhra-pradesh-153489.html?ref=DMDesc