Byreddy Siddharth Reddy - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన యువజన విభాగ రాష్ట్రస్థాయి సమావేశంలో వైసీపీ యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు. "పదేళ్ల క్రితం సచ్చిపోయినోడు.. యోగాంధ్రకి వచ్చి ఏ ఆసనం వేసినాడు చంద్రబాబూ? శవాసనం వేశాడా ఏంటి? పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. చంద్రబాబు ఏం చేసినా.. అందులో స్కాం ఉంటుంది అంటూ మండిపడ్డారు."
At the YSRCP Youth Wing state-level meeting held in Tadepalli, Working President Byreddy Siddharth Reddy launched a fiery attack on the Andhra Pradesh government's much-publicized Yogandhra program.
In a bold statement, he mocked former CM Chandrababu Naidu, saying: "The man who politically died 10 years ago — what pose did he perform at Yogandhra? Shavasana?" He went on to allege that every event involving Chandrababu is linked to some scam or controversy.
The remarks sparked fresh political debate and drew sharp attention to the YSRCP vs TDP rivalry intensifying in Andhra Pradesh.
జగన్ టీమ్ విస్తరణ.. కొత్త ముఖాలకు చోటు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/new-committee-for-ysrcps-youth-wing-438117.html?ref=DMDesc
బైరెడ్డికి జగన్ కీలక బాధ్యతలు - టార్గెట్ ఫిక్స్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-fixed-key-responsibilities-for-byreddy-siddarth-reddy-appoints-new-committees-430279.html?ref=DMDesc
తేల్చుకుందాం రా - సిద్దార్ధ్ కు శబరి సవాల్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/mp-byreddy-sababri-made-serious-comments-against-ycp-leader-siddarth-428745.html?ref=DMDesc