ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడం అనేది రాజకీయాల్లో ఎంతో ముఖ్యమని, అందుకు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించాలని యువ విభాగాన్ని ఉద్దేశించి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన యువ విభాగ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు.
YSRCP Chief Y.S. Jagan Mohan Reddy’s Powerful Message to Youth Leaders. In a crucial meeting held at the party headquarters in Tadepalli, former CM Y.S. Jagan Mohan Reddy stressed the importance of being constantly available to the public, and called on the party’s youth wing to actively use social media as a political tool.
Key Highlights:
Jagan: “Social media is vital for modern political communication.” Urged youth wing leaders to stay connected with people online State Youth President Jakkampudi Raja and Working President Baireddy Siddharth Reddy present Youth leaders from across the state — districts & constituencies — participated
📍 Location: YSRCP Central Office, Tadepalli 🔥 Stay tuned for the full speech and key strategies discussed! 🔔 Subscribe for political updates from Andhra Pradesh and YSRCP.
అది చూసే జగన్ కు బ్రేకులు ? సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/sajjala-ramakrishna-reddy-interesting-comments-on-ys-jagans-popularity-441711.html?ref=DMDesc
మాజీ సీఎం జగన్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-sharmila-s-explosive-remarks-target-former-cm-jagan-mohan-reddy-441253.html?ref=DMDesc
చంద్రబాబు పబ్లిసిటీ కోసం 300 కోట్లు ఖర్చు - మాజీ మంత్రి గుడివాడ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/former-minister-gudivada-amarnath-shocking-comments-on-ap-government-440803.html?ref=DMDesc