Skip to playerSkip to main contentSkip to footer
  • today

KA Paul has started efforts to save Nimisha Priya, who has been sentenced to death in Yemen. Paul has asked Houthi leaders and government leaders there to help in the release of Indian nurse Nimisha Priya. It seems that the family of the victim Talal Mahdi is also considering pardoning Indian nurse Priya, who has been in Sana'a Central Prison since 2017. Priya's execution is scheduled to be carried out on July 16. KA Paul is making efforts until then.
యెమెన్ లో ఉరి శిక్ష పడ్డ నిమిష ప్రియను రక్షించేందుకు కేఏ పాల్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. హౌతీ నాయకులు, అక్కడి ప్రభుత్వ నాయకులను కలిసి భారతీయ నర్సు నిమిషా ప్రియ విడుదలకు సహాయం చేయాలని పాల్ కోరారు. బాధితురాలు తలాల్ మహదీ కుటుంబం కూడా 2017 నుంచి సనా సెంట్రల్ జైలులో ఉన్న భారతీయ నర్సు ప్రియను క్షమించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రియ ఉరిశిక్ష జూలై 16న అమలు చేయనున్నారు. ఆ లోపు కేఏ పాల్ ప్రయత్నాలు చేస్తున్నారు.
#kapaul
#nimishapriya
#yemen


Also Read

రేపే నిమిష ప్రియకు ఉరి..! రంగంలోకి ముస్లిం నేత, కేఏ పాల్..! చివరి ప్రయత్నాలు..! :: https://telugu.oneindia.com/news/india/muslim-leader-aboobacker-musliyar-ka-pauls-final-efforts-to-save-kerala-nurse-nimisha-priya-in-yemen-443619.html?ref=DMDesc

Nimisha Priya: నిమిష ప్రియను రక్షించలేం..! సుప్రీంకు తేల్చేసిన కేంద్రం..! :: https://telugu.oneindia.com/news/india/nothing-much-we-can-do-centre-express-helplessness-on-saving-kerala-nurse-nimisha-priyas-life-443507.html?ref=DMDesc

Nimisha Priya: కేరళ నర్సు కేసులో భారత్ చేయగలిగిందేమీ లేదు:కేంద్రం :: https://telugu.oneindia.com/news/india/india-unable-to-save-kerala-nurse-facing-death-sentence-in-yemen-says-government-443489.html?ref=DMDesc

Category

🗞
News

Recommended