Telangana Jagruti Women's leaders staged a protest in front of the Telangana Women's Commission office. They protested as the chairperson was not available to take up their complaint. MLC Kavitha. తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట తెలంగాణ జాగృతి మహిళా నాయకుల ఆందోళన చేశారు. తమ ఫిర్యాదు తీసుకునేందుకు చైర్ పర్సన్ అందుబాటులో లేకపోవడంతో నిరసన తెలిపారు. తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం జాగృతి కార్యకర్తలు క్యూ న్యూస్ పై దా *డి చేశారు. అనంతరం కవిత మల్లన్నపై ఫిర్యాదు చేశారు. మరోవైపు తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని తీన్మార్ మల్లన్న చెబుతున్నారు. మీకు మాకు కంచం పొత్తుందా.. మంచం పొత్తుందా అని అన్నట్లు చెప్పారు. అందులో తప్పు ఏమి లేదని పేర్కొన్నారు. కాగా బీసీలకు రిజర్వేషన్ కోసం బీసీలు ఎప్పుటి నుంచో పోరాటం చేస్తుంటే.. కవిత మధ్యలో వచ్చి సంబరాలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. #theenmarmallanna #mlckavitha #mlc