The Ujjain Mahaankali Bonala fair was held grandly. Devotees thronged the fair in large numbers and offered bonala and shaka to the goddess. After the fair, many things were said in the field. It was said in the prophecy that there will be rain this time. People were asked to be careful. It was said that there is a possibility of a pandemic.Rangam. ఉజ్జయినీ మహాంకాళి బోనాల జాతర ఘనంగా జరిగింది. భక్తులు భారీగా తరలి వచ్చి అమ్మవారికి బోనాలు, షాకలు సమర్పించుకున్నారు. జాతర అనంతరం రంగంలో పలు విషయాలు చెప్పారు. ఈ సారి వర్షాలు కురుస్తాయని భవిష్యవాణిలో చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. మహమ్మారి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా బోనాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. జాతరకు వచ్చిన భక్తులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి 250 ఏళ్ల నుంచి బోనాలు సమర్పిస్తున్నట్లు అర్చకులు వేణు మాధవ శర్మ చెప్పారు. #ujjainimahakalibonalu #rains #rangam