Srikalahasti JanaSena Incharge - తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన యువకుడి హ*త్య చెన్నైలో కలకలం రేపింది. చెన్నైలోని కూవంనదిలో లభించిన శ్రీకాళహస్తి యువకుడి మృ*తదే*హాంపై ఆరా తీసిన పోలీసులు జనసేన మహిళా నేత శ్రీకాళహస్తి ఇన్ ఛార్జ్ హస్తం ఉన్నట్లు గుర్తించారు. శ్రీకాళహస్తి మండలం బక్కిసంపాలెం చెందిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనే యువకుడిగా గుర్తించిన తమిళనాడు పోలీసులు. శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జ్ కోటా వినూత వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న రాయుడుగా తేల్చారు.
Shocking developments have emerged from Srikalahasti as JanaSena Party incharge Kota Vinutha and her husband have been arrested in connection with the gruesome m*urder of their personal driver, CH. Srinivasulu (Rayudu).
The driver’s body was found in Chennai’s Koovam River under mysterious circumstances, prompting a full blown investigation. Allegations of blackmail, political secrets, and a personal vendetta have rocked the political landscape.
Kota Vinutha and her husband are now in judicial custody. In a stunning twist, they’ve alleged that a TDP MLA may have had a role in this case. The JanaSena party has suspended Vinutha pending further investigation.
Stay tuned for the full story, police updates, and political reactions.
🔔 Don’t forget to LIKE, SHARE & SUBSCRIBE for real-time political news and analysis!