ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ పైన తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. మధురైలో ఇటీవల జరిగిన ఓ ఆధ్యాత్మిక సభలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించటంతో పాటుగా..రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఈ కేసును నమోదు చేశారు. పవన్‌తో పాటు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై, హిందూ మున్నాని నాయకులపై కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు IPC సెక్షన్ 196(1)(a), 299, 302, 353(1)(b)(2) ల కింద ముమ్మడిగా కేసు నమోదు చేశారు.
A major political storm has erupted in Tamil Nadu as an FIR has been registered against Andhra Pradesh Deputy CM Pawan Kalyan, former Tamil Nadu BJP Chief Annamalai, and others. The complaint was filed for allegedly violating Madras High Court guidelines during the Lord Murugan Devotees Conference held on June 22 in Madurai.
The FIR, filed on July 1, 2025, at E3 Annanagar Police Station, accuses them of delivering communal and politically charged speeches despite court instructions to avoid such content.
🔹 Sections Invoked: 196(1)(a), 299, 302, 353(1)(b)(2) under the Bharatiya Nyaya Sanhita
🔹 Key Allegations:
Violation of court order Promotion of communal disharmony Outraging religious sentiments Incitement and public disturbance Watch the full report to understand the background, legal charges, and possible political impact of this high-profile case.
🔔 Don’t forget to Like, Share & Subscribe for the latest political updates across South India!
త్రివిక్రమ్‌పై పూనమ్ సంచలన ట్వీట్.. ఆ మూవీ విషయంలో అవసరమా ? :: https://telugu.oneindia.com/entertainment/poonam-kaur-shocking-tweet-on-trivikram-about-harihara-veeramallu-441869.html?ref=DMDesc
పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు - ఏం జరుగుతోంది..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/tamil-nadu-police-registers-criminal-case-against-ap-deputy-cm-pawan-kalyan-441853.html?ref=DMDesc
దీన స్థితిలో అలనాటి నటి.. చలించిపోయిన పవన్ కళ్యాణ్.. పెద్ద మనసుతో.. :: https://telugu.oneindia.com/entertainment/pawan-kalyan-extends-rs-2-lakh-aid-to-ailing-actress-pakeeja-441807.html?ref=DMDesc