Governor - మూడు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను రాష్ట్రపతి ద్రౌపదీముర్ము నియమించారు. గోవా గవర్నర్‌గా టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు నియమితులయ్యారు. మరోవైపు హరియాణా గవర్నర్ గా ఉన్న తెలుగు నాయకుడు బండారు దత్తాత్రేయను తప్పించారు. 77 ఏళ్ల దత్తన్న గతంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గానూ పనిచేశారు. ఇప్పుడు ఆయనను తప్పించడంలో ఆంతర్యం ఏమిటో చూడాలి.
President Droupadi Murmu has reshuffled governors across three Indian states. Senior TDP leader Ashok Gajapathi Raju has been appointed as the new Governor of Goa, marking a strong comeback into public office.
In a surprise move, Bandaru Dattatreya has been removed as Haryana Governor. The 77-year-old Telugu leader has also served as Governor of Himachal Pradesh in the past. His sudden removal has sparked speculation in political circles about the reasons and timing.
📺 Watch the full update to understand the latest political developments behind this reshuffle!
గవర్నర్ గా అశోక్ ఇన్, ఆయన అవుట్ - మోదీ మార్క్ నిర్ణయం..!! :: https://telugu.oneindia.com/news/telangana/new-governor-appointed-for-haryana-in-place-of-dattatreya-what-will-he-get-443499.html?ref=DMDesc
గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు నియామకం, నిర్ణయం వెనుక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/central-government-appoints-ashok-gajapathi-raju-as-goa-governor-443481.html?ref=DMDesc
బీజేపీ స్కూల్, టీడీపీ కాలేజీ.. రాహుల్ వద్ద జాబ్: మూడు ముక్కల్లో ప్రస్థానం :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-reddy-made-key-remarks-on-haryana-guv-bandaru-dattatreya-439041.html?ref=DMDesc