CM Chandrababu Naidu Condolence to Kota Srinivasarao - ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు పార్థివదేహానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి అర్పించారు. ఫిల్మ్‌నగర్‌లోని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. కోట శ్రీనివాసరావు మృతి చాలా బాధాకరమన్నారు. సినీపరిశ్రమకు ఎనలేని సేవలందించారని కొనియాడారు. నటన అంటే ఏవిధంగా ఉండాలో.. 40 ఏళ్ల పాటు నటించి చూపించారన్నారు.
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu paid his last respects to veteran actor Kota Srinivasa Rao. He visited the actor’s residence in Filmnagar and offered condolences to the bereaved family members.
Speaking on the occasion, Chandrababu expressed deep sorrow over Kota Srinivasa Rao’s demise, calling it a huge loss. He lauded the legendary actor for his immense contribution to the film industry, stating that Kota garu showcased what true acting means through his performances spanning over 40 years.
AI: ఏపీలో ఏఐ యూనివర్సిటీ - గేమ్ ఛేంజర్..!! :: https://telugu.oneindia.com/artificial-intelligence/ap-govt-forged-a-partnership-with-nvidia-for-artificial-intelligence-university-in-amaravati-439977.html?ref=DMDesc
నా గుండె బరువెక్కింది.. చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-cm-chandrababu-naidu-pays-tributes-to-martyred-jawan-murali-naik-435985.html?ref=DMDesc