Everything is ready for the Ujjain Mahaankali Bonala Jatara. Temple priest Venu Madhava Sharma explained what to do on Bonala day. He also explained the activities that will be held on that day. He explained what will be done on Bonala offering to the goddess, Bonala day, and the day after Bonala. The Jatara will be held grandly from July 13 to 15. Bonalu 2025. ఉజ్జయినీ మహాంకాళి బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. బోనాలు రోజు ఏం చేయాలో ఆలయ అర్చకులు వేణు మాధవ శర్మ తెలిపారు. ఆ రోజు జరిగే కార్యక్రమాలను కూడా వివరించారు. అమ్మవారికి బోనాలు సమర్పణ, బోనాల రోజు, బోనాల తర్వాత రోజు ఏం చేస్తారో వివరించారు. జాతర జూలై 13 నుండి 15 వరకు ఘనంగా జరగనున్నాయి. వేలాదిమంది భక్తులు ఆలయానికి చేరుకోనుండగా.. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చే భక్తుల కోసం నీటి సదుపాయం, అలాగే హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ఈ బోనాల జాతరలో సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. #ujjainimahakalibonalu #bonalu #hyderabad