Jadeja - గెలుపోటముల సంగతి పక్కన పెడితే టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా లార్డ్స్ మైదానంలో అరుదైన రికార్డు సృష్టించాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా లండన్‌లోని లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో జడేజా రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు బాది చరిత్రలోకి అడుగుపెట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 72 పరుగులు చేసిన జడేజా... రెండో ఇన్నింగ్స్‌లో 181 బంతుల్లో అజేయంగా 61 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో అతను లార్డ్స్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో హాఫ్ సెంచరీలు సాధించిన అరుదైన భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఈ ఘనతను 93 ఏళ్ల క్రితమే, అంటే 1952లో వినూ మన్కడ్ సాధించాడు.
Team India all-rounder Ravindra Jadeja has etched his name into the history books at the iconic Lord’s Cricket Ground! 💥
In the 3rd Test of the 5-match series against England, Jadeja delivered a stellar performance, scoring 72 runs in the first innings and remaining not out on 61 in the second. 🏏
With this, Jadeja becomes only the second Indian cricketer after Vinoo Mankad (1952) to score half-centuries in both innings at Lord’s — a record that stood unbroken for 93 years! 👑
Don't miss this proud moment for Indian cricket. Watch the full highlights and analysis in this video!
📺 Like | 👍 Comment | 💬 Share | 📢 Subscribe for more cricket updates
అత్యధిక సార్లు డోపింగ్ టెస్ట్ ఎదుర్కొన్న టీమిండియా క్రికెటర్ ఎవరో తెలుసా..? :: https://telugu.oneindia.com/sports/which-indian-cricketer-has-faced-the-most-doping-test-425675.html?ref=DMDesc
Ravindra Jadeja: టీ20 ఫార్మాట్ కు గుడ్ బాయ్ చెప్పిన రవీంద్ర జడేజా.. :: https://telugu.oneindia.com/sports/all-rounder-ravindra-jadeja-has-announced-his-retirement-from-the-t20-format-393555.html?ref=DMDesc