సింగయ్య భార్య సంచలన విషయాలు బయటపెట్టారు. "నా భర్త మృ*తిపై మాకు అనుమానాలు ఉన్నాయి. చిన్నచిన్న గాయాలకే సింగయ్య ఎలా చనిపోతాడు?. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లనీయలేదు. ఆస్పత్రికి తరలించేటప్పుడు అంబులెన్సులో ఏదో జరిగి ఉంటుంది. ఏదో చేశారని మాకు అనుమానంగా ఉంది. లోకేష్ మనుషులు యాభై మంది మా ఇంటికి వచ్చారు. తాము చెప్పినట్లు చెప్పమని బెదిరించారు. మేము కూడా మీ కులస్థులమేనని చెప్పారు. కాగితాల మీద ఏదో రాసుకు వచ్చి సంతకాలు చేయమన్నారు. నేను అందుకు అంగీకరించలేదు. దీంతో బెదిరించారు. నా మీద, నా కుటుంబం మీద రకరకాలుగా ఒత్తిడి చేశారు. మా కుటుంబానికి జగన్ అంటే చాలా ఇష్టం’’ అని అన్నారామె.
Shocking revelations have surfaced in the case of Chilli Singaiah’s death. His wife has publicly alleged that there are suspicious circumstances surrounding his passing, claiming he had only minor injuries but still died suddenly. She further stated that her husband was not immediately taken to the hospital, and suspects something may have happened inside the ambulance.
🔴 Key Allegations by Singaiah’s Wife:
"We suspect foul play in my husband’s death." "50 men linked to Lokesh came to our house and tried to force us to say what they wanted." "They brought papers and demanded our signatures — I refused." "They pressured and threatened us saying they are of our caste." "Our family respects and supports YS Jagan." These allegations have ignited a political storm and raised questions about the actual cause of Singayya’s death and the alleged intimidation tactics used by political operatives.
📌 Watch the full video for her explosive claims and political impact. 🔔 Don’t forget to Like, Share & Subscribe for more real stories from Andhra Pradesh politics.
YS Jagan: వైఎస్ జగన్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్-సింగయ్య కేసులో కీలక ఆదేశాలు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/big-relief-to-ys-jagan-in-ap-high-court-in-rentapalla-car-accident-case-stay-on-inquiry-441777.html?ref=DMDesc
నో కాంప్రమైజ్.. ! తన రాజకీయ ప్రస్ధానంపై జగన్ కీలక వ్యాఖ్యలు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-explained-his-uncompromised-political-journey-at-ysrcp-youth-wing-meeting-441775.html?ref=DMDesc
నెల్లూరు టూర్ వేళ జగన్ కు మరో షాక్ ? ఆ కండిషన్ కు ఒప్పుకుంటేనే ? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-police-restrictions-to-ys-jagans-nellore-tour-limited-to-100-participants-only-441745.html?ref=DMDesc