Dachepalli police - వైసీపీ నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ఇచ్చి చిత్రహింసలు పెట్టిన పోలీసులు, పల్నాడు జిల్లా - దాచేపల్లి పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకుడు హరికృష్ణను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ఇచ్చి చిత్రహింసలు పెట్టారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగిన వైసీపీ నాయకులు, దాచేపల్లి సీఐ భాస్కర్ పోలీస్ స్టేషన్ చావబాది థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు ఆరోపణలు, స్టేషన్‌లోని గదిలో కదల్లేని స్థితిలో ఉన్న హరికృష్ణ, తెల్లవారుజామున 4 గంటలకు టీడీపీ వాహనాల్లో తీసుకువెళ్లారని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు
Dachepalli police - YSRCP social media activist Harikrishna was allegedly illegally arrested and brutally tortured with third-degree methods by the Dachepalli police. According to YSRCP leaders and Harikrishna’s family, he was unable to move due to the severe torture inflicted inside the police station.The protest intensified after serious accusations were made against Dachepalli CI Bhaskar, with claims that Harikrishna was forcefully taken away in TDP vehicles at 4 AM, raising questions about political misuse of law enforcement.
జగన్ కు టీడీపీ మాజీ మంత్రి సవాల్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/somireddy-chandra-mohan-reddy-challenged-ys-jagan-437239.html?ref=DMDesc
YS Jagan: అప్పుల్లో చంద్రబాబు కొత్త రికార్డు-విద్యుత్ ఒప్పందాల్లో భారీ స్కాం- జగన్ ఫైర్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-slams-chandrababus-one-year-rule-blames-poor-fiscal-performance-437175.html?ref=DMDesc