Devotees, locals and Hindu groups have been expressing concerns over the demolition of the old Peddamma temple in Banjara Hills, MLA Colony for the past few days. On the occasion of Nagula Panchami on Tuesday, devotees along with Hindu groups and locals reached the temple to offer bonalu to Karate Kalyani. The police had made heavy security arrangements. A scuffle broke out between the devotees and the police at the scene. Karate Kalyani expressed her anger over the police action. బంజారాహిల్స్ , ఎమ్మెల్యే కాలనీలోని పాత పెద్దమ్మ ఆలయం కూల్చివేయడంపై గత కొద్ది రోజులుగా భక్తులు , స్థానికులు , హిందూ సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నాగుల పంచమి సందర్భంగా భక్తులు హిందూ సంఘాలు , స్థానికులతో కలిసి కరాటే కళ్యాణి బోనాలు సమర్పించేందుకు ఆలయం వద్దకు చేరుకున్నారు. పోలీసులు బారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటన స్థలంలో భక్తులకు పోలీసులకు మధ్య తోపులాట ఏర్పడింది. పోలీసుల చర్యలపై కరాటే కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. #peddammatemple #hyderabad #karatekalyani