Devotees have been protesting for the past few days over the demolition of the old Peddamma temple in Banjara Hills, MLA Colony. The devotees are questioning what is wrong with having a temple on government land. They say that government land was occupied and houses were built. They want them to be demolished. They have demanded that the Peddamma temple be constructed immediately. Meanwhile, BJP and Hindu groups are protesting over the demolition of the temple here. They are demanding that the temple be constructed on the land. Hyderabad. బంజారాహిల్స్ , ఎమ్మెల్యే కాలనీలోని పాత పెద్దమ్మ ఆలయం కూల్చివేయడంపై గత కొద్ది రోజులుగా భక్తులు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వ భూమిలో ఆలయం ఉంటే తప్పేంటని భక్తుడు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ భూమి కబ్జా చేసి ఇళ్లు కట్టారని.. వాటిని కూల్చివేయాలన్నారు. వెంటనే పెద్దమ్మ ఆలయాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. కాగా ఇక్కడ ఆలయం కూల్చివేతపై బీజేపీ, హిందూ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. భూమిలో ఆలయాన్ని నిర్మించాలని కోరుతున్నాయి. #peddammatemple #banjarahills #mlacolony