AP Liquor Scam - ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కెసిరెడ్డి సూచన మేరకు 12 బాక్సుల్లో భద్ర పరిచిన రూ.11 కోట్ల నగదును అధికారులు బుధవారం సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని... సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్‌లో... అక్రమ మద్యం నగదు డంప్‌ను గుర్తించారు. రాజ్ కెసిరెడ్డి, చాణక్య ఆదేశాల మేరకు జూన్ 2024లో... వినయ్ సాయంతో వరుణ్ 11 కోట్ల నగదు ఉన్న... 12 అట్ట పెట్టెలను ఆఫీస్ ఫైళ్ల పేరుతో దాచినట్టు సిట్ అధికారులు గుర్తించారు.
In a significant escalation of the Andhra Pradesh liquor scam probe, the Special Investigation Team (SIT) has arrested another accused, identified as Purushottam Varun Kumar (A‑40) — reportedly a close associate of Raj Kesireddy (A‑1).
Following his confession, officers recovered a staggering ₹11 crore in cash, hidden in 12 cardboard boxes disguised as "office files", from a farmhouse in Kacharam village, Shamshabad Mandal, Rangareddy district, on the outskirts of Hyderabad
This fresh development deepens the ongoing investigation into alleged financial irregularities during the YSRCP regime, in a scandal involving Rs 3,500+ crore of illicit gains. Sources suggest more high-profile names linked to the party may soon be implicated
✅ Watch to learn:
The latest arrest and how it connects to the case How the rs 11 crore stash was concealed and recovered Implications for major political players SIT’s next steps in the investigation
📢 Don’t forget to like, share, and subscribe for real-time updates on political corruption, major probes, and Indian legal news.