Midhun Reddy - ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపిన మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఖైదీ నెంబర్ 4196 కేటాయించారు. అరెస్ట్ అయిన తర్వాత ఆయనను జైలు అధికారులు రిమాండ్‌కు తరలించారు. ఇందులో గమనార్హ విషయం ఏమిటంటే... మిథున్ రెడ్డి జైలు బ్యారక్ అదే స్నేహ బ్లాక్, గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉండిన సెల్ ఇదే కావడం మరోసారి వార్తల్లో నిలిచింది. రిమాండ్ సందర్భంగా కోర్టు ఆదేశాల ప్రకారం జైల్లో మిథున్ రెడ్డికి సౌకర్యాలు కల్పించారు జైలు అధికారులు.
YSRCP MP Mithun Reddy, arrested in the Andhra Pradesh liquor scam, has been assigned Prisoner No. 4196.
What has caught public attention is that Mithun Reddy has been lodged in the same barrack — the Sneha Block — where former CM Chandrababu Naidu was previously held. This dramatic coincidence has once again become a hot topic in political circles.
As per court orders, jail authorities have ensured that all necessary remand facilities are provided to Mithun Reddy during his stay.
📌 Watch the full video to know how this impacts the AP political landscape.
🔔 Don’t forget to like, share & subscribe for real-time political updates!