MP Midhun Reddy Arrest - వైసీపీకి షాక్ తగిలింది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ కీలక నేత, ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. విజయవాడలోని సిట్ కార్యాలయంలో సుదీర్ఘ విచారణ అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, డొల్ల కంపెనీలకు ముడుపుల సరఫరా తదితర అంశాలపై మిథున్‌రెడ్డిని సిట్ ప్రశ్నించింది. ఎవరెవరితో ప్రైవేట్ సమావేశాలు నిర్వహించారనేదానిపై ఆరా తీసింది. డొల్ల కంపెనీల నుంచి సొమ్మును అంతిమ లబ్ధిదారునికి చేర్చిన విధానంపై సిట్ అధికారులు ప్రయత్నించారు. మద్యం కుంభకోణం కేసులో మిథున్‌రెడ్డి ఏ4గా ఉన్నారు.
Big Blow to YSRCP! In a dramatic turn in the AP Liquor Scam case, YSR Congress MP and senior leader P.V. Midhun Reddy has been arrested by the Special Investigation Team after a long round of questioning at the SIT office in Vijayawada.
🕵️♂️ What happened: SIT officials questioned Midhun Reddy for several hours regarding: The planning and manipulation of the liquor policy in Andhra Pradesh Kickbacks routed through shell companies The final delivery of illicit funds to top beneficiaries Details about private meetings with key individuals were also examined. He has been named Accused No. 4 (A4) in this massive multi-crore liquor scandal.
💥 This arrest comes as a major shock to the YSRCP and the political circles in Andhra Pradesh. 📌 Stay tuned for full updates, legal developments, and political reactions. ✅ Like, Share, Comment, and Subscribe to Oneindia Telugu for real-time AP political updates!
చంద్రబాబుకు మెడకు సీబీఐ ఉచ్చు.. లోక్‌సభలో వైసీపీ కీలక ప్రతిపాదన.. కేంద్రం గ్రీన్ సిగ్నల్? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-raises-the-issue-of-amaravati-land-scam-in-lok-sabha-demands-cbi-enquiry-262703.html?ref=DMDesc
Midhun Reddy: మరోసారి బీజేపీ వైపు మొగ్గు చూపిన వైసీపీ: లోక్ సభ వేదికగా.. మిథున్ రెడ్డి :: https://telugu.oneindia.com/news/india/we-support-this-bill-but-we-have-certain-concerns-also-says-ysrcp-258944.html?ref=DMDesc