HCA scam - హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్. ఎప్పుడు చూసినా వివాదాలే. మొన్నటి వరకు అజారుద్దీన్, ఇప్పుడు జగన్ మోహన్ రావు, కొత్త అధ్యక్షుడు వచ్చాక అంతా బాగానే ఉందిలే అనుకుంటున్న టైంలో బయటపడింది సన్ రైజర్స్ టికెట్స్ వివాదం. దీనిపై వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించడంతో.. మొత్తం బండారం బయటపడింది. తీగ లాగితే డొంక మొత్తం కదిలింది. పోలీస్ కేసు కాస్తా.. సీఐడీ,ఈడీ వరకు వెళ్లింది. అసలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఏం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయో చుద్దాం.
Hyderabad Cricket Association (HCA) is once again in the spotlight — and not for cricket! After former president Azharuddin, now Jagan Mohan Rao is facing serious allegations. The latest Sunrisers Hyderabad ticket scam has rocked the HCA and triggered massive political and legal fallout.
Chief Minister Revanth Reddy has ordered an inquiry, and the case has escalated from local police to CID and ED level investigations. What’s really happening behind the scenes at HCA? How many cases have been filed so far? Watch the full video for all the explosive details!
👉 Don’t forget to Like, Share & Subscribe for more political and sports updates from Telangana!
00:38HCA अद्धेक्षुड जगन मोहनर, CEO सुनील, ट्रेजर स्रीनुवासर, स्रीचक्र क्रिकेट क्लब सेक्रेटरी राजेंदर यादो, क्लब प्रेजजेंट कविता यादो वलुपै केस नमोच चेसेरु