Oprah Winfrey - ఓప్ర విన్ ఫ్రే.. ప్రముఖ టీవీ హోస్ట్. అంతకుమించి ప్రపంచంలో టాప్ సెలబ్రిటీస్‌లో ఒకరు. ఇప్పుడు ఈమె గురించి ఎందుకంటారా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె పేరు ట్రెండ్ అవుతోంది. ఇందుకు కారణం రష్యాను కుదిపేసిన సునామీ. హవాయ్ ప్రాంతానికి సునామీ అలర్ట్ జారీ కావడంతో ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్నారు. మావ్ ప్రాంతానికి ఈ ముప్పు ఎక్కువగా ఉండటంతో సురక్షితంగా ఉండేందుకు ఎత్తయిన ప్రాంతాలకు చేరుకుంటున్నారు.వైలీ నుంచి కులా ప్రాంతానికి వెళ్లాలంటే చుట్టు అవుతుంది. సమయం వృథా అవుతుంది. ఈ మధ్యలోనే ఓప్రా విన్‌ఫ్రేకు సంబంధించిన ప్రైవేట్ ఆస్తులున్నాయి. విన్ ఫ్రే కనుక ఇక్కడ గేట్ ఓపెన్ చేస్తే చాలా తక్కువ సమయంలోనే ఈ మార్గం గుండా వెళ్లి ప్రజలు సురక్షితంగా ఉండే అవకాశం ఉంది. అయితే విన్‌ఫ్రే మాత్రం ఆ ప్రాంతంకు సంబంధించిన గేట్‌ను ఓపెన్ చేసేందుకు ససేమిరా అందని వార్తలొస్తున్నాయి. ఓప్రా మానవత్వంతో వ్యవహరించి ఆ మార్గం తెరిస్తే చాలామంది ప్రాణాలను కాపాడిన వారవుతారు.
Oprah Winfrey Criticized Amid Hawaii Tsunami Evacuation!
As a powerful 8.8-magnitude earthquake off the coast of Russia triggered tsunami warnings across the Pacific, Maui residents in Hawaii scrambled to evacuate. But now, a controversy is erupting…
🔥 Oprah Winfrey is facing backlash for allegedly refusing to open her private road connecting Wailea to Kula—an elevated route that could have helped residents escape the flood-prone areas faster.
Social media is buzzing with outrage as people question:
Why wasn’t the road opened to the public?
Did Oprah block access during a crisis?
What’s the history of her land ownership in Maui?
📺 Watch the full video to understand: ✔️ What happened in Maui ✔️ The truth behind the claims ✔️ Public reaction and past incidents ✔️ Why this matters during natural disasters
🛑 No official statement has been issued by Oprah’s team yet. Stay tuned for updates, and share your thoughts in the comments.
👉 Don’t forget to Like, Share & Subscribe for real-time disaster alerts, breaking news, and critical updates.