Heavy Rains - ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసినట్టు వాతావరణశాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న వెల్లడించారు. తెలంగాణలో ఈ నెల 26వ తేదీ వరకు భారీవర్షాలు కురవనన్న నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Heavy rainfall is currently affecting the Telugu states due to a surface trough. The Hyderabad Meteorological Department has issued a Red Alert for several districts in Telangana, warning of heavy to very heavy rains expected until July 26. IMD Director Dr. Nagaratna urged people in the alerted districts to stay cautious and follow safety measures to avoid weather-related hazards.
Stay tuned for live weather updates, safety tips, and district-wise rain forecasts.
ద్రోణి ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/moderate-to-heavy-rains-to-andhra-pradesh-444681.html?ref=DMDesc
మూడురోజులు అతిభారీ నుండి భారీవర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్! :: https://telugu.oneindia.com/news/telangana/extreme-heavy-rains-in-telangana-imd-issues-red-alert-to-these-districts-444641.html?ref=DMDesc
Wipha Cyclone: ముంచుకొస్తున్న మహా ప్రళయం.. ఏపీకి దబిడి దిబిడే.. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cyclone-wipha-s-wrath-from-bay-of-bengal-to-china-now-hits-andhra-pradesh-444633.html?ref=DMDesc