There is a possibility of heavy rain in Hyderabad on Tuesday. The Meteorological Department has issued warnings that there is a possibility of heavy rain, especially in the Cyberabad area today. In this context, the Cyberabad Police have taken steps to prevent traffic disruption. IT companies have been advised to follow the work from home method on Tuesday. They have requested the companies to cooperate in this regard. To this extent, the Cyberabad Police Department has posted on X. Hyderabad Rain. మంగళవారం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా సైబరాబాద్ ప్రాంతంలో ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఐటీ కంపెనీలు మంగళవారం వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిని పాటిస్తే మేలని సూచించారు. ఈ విషయంలో కంపెనీలు సహకారం అందించాలని కోరారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసు విభాగం ఎక్స్‌లో పోస్టు చేసింది. #hyderabadrain #rain #workfromhome
Also Read
హైదరాబాద్‌లో భారీ వర్షం..! :: https://telugu.oneindia.com/news/telangana/heavy-rain-in-hyderabad-at-night-435337.html?ref=DMDesc
హైదరాబాద్‌లో భారీ వర్షం, వడగండ్లు! తెలంగాణకు అలర్ట్ :: https://telugu.oneindia.com/news/telangana/heavy-rain-hailstorm-in-hyderabad-rains-for-4-days-in-telangana-434857.html?ref=DMDesc
తెలంగాణకు చల్లని కబురు, ఈ జిల్లాలకు హెచ్చరిక :: https://telugu.oneindia.com/news/telangana/heavy-rains-with-gusty-winds-for-two-days-in-telangana-434213.html?ref=DMDesc