Lal Darwaja Simha Vahini Mahankali Ammavari Bonalu was celebrated with great pomp. Shyamala Bonam was offered to the Ammavari. Singer Madhu Priya also visited the Ammavari. The Ammavari sang the Bonala song. Devotees came in large numbers to offer Bonala to the Ammavari. The surrounding areas were jammed with devotees as they queued up at the temple. The temple authorities had set up special queue lines for devotees who came with Bonala. The temple was decorated beautifully on the occasion of Bonala. The surroundings of the temple became bustling with the songs of the Ammavari. As devotees flocked to the temple in large numbers, it took hours to have darshan of the Ammavari. Laldarvaja Bonalu. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరిగాయి. అమ్మవారికి జోగిన శ్యామల బోనం సమర్పించారు. అలాగే సింగర్ మధు ప్రియ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి బోనాల పాట పాడారు. అమ్మవారికి బోనాలని సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులు భారీగా ఆలయానికి తరలి వస్తుండటంతో అమ్మవారి దర్శనానికి గంటల సమయం పడుతోంది. #bonalu #anchorudayabhanu #hyderabad
Also Read
రేపు సెలవు పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!! :: https://telugu.oneindia.com/news/telangana/telangana-govt-latest-decision-over-holiday-for-bonalu-on-21st-of-this-month-444343.html?ref=DMDesc
రాబోయేరోజుల్లో మహమ్మారి.. రంగంలో స్వర్ణలత భవిష్యవాణి! :: https://telugu.oneindia.com/news/telangana/matangi-swarnalatha-prediction-for-the-coming-pandemic-in-ujjaini-bonalu-443447.html?ref=DMDesc
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి :: https://telugu.oneindia.com/news/telangana/ujjaini-mahankali-bonalu-2025-cm-revanth-reddy-offers-traditional-clothes-to-goddess-443357.html?ref=DMDesc