Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
The Meteorological Department has said that there will be heavy rains in Telangana for the next four days. It has been said that there is a possibility of rain in the state from July 21 to 26. The Meteorological Department has said that there is a possibility of very heavy rains especially in the next two days. It has been revealed that the rains will be due to the influence of a trough formed in the South Coastal Andhra region. Weather Update.
తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో జూలై 21 నుంచి 26 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. ముఖ్యంగా వచ్చే రెండు రోజులు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వచ్చే నాలుగు రోజులు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వివరించింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, హనుమకొండ, ములుగు, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం పేర్కొంది.
#rains
#weatherupdate
#telanganarains


Also Read

ఎవరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వొద్దు.. తెలంగాణ ప్రభుత్వం సంచలన హెచ్చరిక :: https://telugu.oneindia.com/news/telangana/telangana-braces-for-heavy-rains-government-issues-alert-for-next-five-days-444263.html?ref=DMDesc

దంచికొడుతున్న వాన - అటుగా రావద్దు, బిగ్ అలర్ట్..!! :: https://telugu.oneindia.com/news/telangana/many-parts-of-hyderabad-witnessed-heavy-rainfall-ghmc-issues-big-alert-444081.html?ref=DMDesc

తీవ్ర అల్పపీడనం, నాలుగు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/low-pressure-in-bay-of-bengal-brings-heavy-rains-in-telugu-states-yellow-alert-issued-443997.html?ref=DMDesc

Category

🗞
News
Transcript
00:00तेलंगानलो वच्चे नालगु रोजुलू बारी वर्षल कुर्स्तायनी वातावार्न शाका तेलिपींद।
00:05नास्ट्रम्लो जुलै इरिवेमकर्ट्नोंची इरिवेयरु वर्कु वर्षल कुर्सय अवकाशमुन्दानी पेर्पकोंदी।
00:10मुख्यंगा वच्चे नालगु रोजुलू तेलंगानय वर्षल कुर्सय अवकाशमुन्दानी पेर्पकोंदी।
00:38अधिल्याबाद निर्मल, जैत्याला, राजण सिर्सिल्ला, निजामबाद, कामारिट्टी, सिद्धिपेटा, जनगामा, सूर्ययपेट्ट्वलो
00:45मोस्तर नुँँची बारी वर्षल कुर्षल पडोच्चनी इन्चना वीचिन्द।
00:49மிகத்தா جில்லாலோ தெய்தக் apprentices Buchabad locally
00:5114 verusa
01:07COUNGM A.5018
01:34வர்சம் குற்சிந்து?,aler Hep herd casar 3.7 fem Ephesians 1.0 weniger take place than the
01:38Active l đầu 3.8 apart and the AASH

Recommended

2:24:32
1:15:54