AP District Names Change - ఏపీలో జిల్లాల పేర్లు మార్పుపై కేబినెట్ సబ్ కమిటీ.. ఏడుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు.. సభ్యులుగా మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, అనిత, జనార్థన్ రెడ్డి, నామానాయుడు, నాదెండ్ల, సత్యకుమార్.. ప్రజల విజ్ఞప్తులపై సమగ్ర అధ్యయనం చేయనున్న కమిటీ.. సబ్ కమిటీ నివేదిక ఆధారంగా జిల్లాల మార్పుపై నిర్ణయం
The Andhra Pradesh government has taken a significant step toward addressing public demands over district names. A Cabinet Sub-Committee with 7 ministers has been formed to examine the proposed changes in district names across the state.
This panel will conduct a comprehensive study based on public petitions and suggestions. The final decision on renaming the districts will be taken based on the committee's report.
🔔 Stay tuned to Oneindia Telugu for updates on the committee’s findings and government decisions.
హస్తినకు నీటి పంచాయితీ.. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీ! :: https://telugu.oneindia.com/news/telangana/water-dispute-talks-telugu-states-cms-to-meet-in-delhi-on-july-16-443595.html?ref=DMDesc
AI: ఏపీలో ఏఐ యూనివర్సిటీ - గేమ్ ఛేంజర్..!! :: https://telugu.oneindia.com/artificial-intelligence/ap-govt-forged-a-partnership-with-nvidia-for-artificial-intelligence-university-in-amaravati-439977.html?ref=DMDesc