Water Bomb - భారత సరిహద్దుకు సమీపంలో టిబెట్‌లోని బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రతి విషయానికి భారత్‌తో కయ్యానికి కాలుదువ్వే డ్రాగన్ సరిహద్దులో చేపడుతున్న ఈ అతి పెద్ద నిర్మాణం దేశానికి సవాల్‌గా మారబోతోందా.. డ్రాగన్ ఈ ప్రాజెక్టును వ్యూహత్మంగా నిర్మిస్తోందా.. ఈ ప్రాజెక్టుతో భారత్‌కు భారీ నష్టం జరుగుతుందా.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన దృశ్యాలను చైనా తొలిసారిగా బహిర్గతం చేసిన వేళ దీనిపై ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
China is building the world’s largest hydropower dam on the Brahmaputra River, just across the border from Arunachal Pradesh. While it's hailed as an engineering marvel, this dam could become a strategic weapon threatening India’s northeastern states.
In this video, we explore:
🌊 How this mega dam could control or restrict water flow into Assam and Arunachal ⚠️ The potential ecological disaster it could cause downstream 🧭 The geopolitical implications for India-China relations 🔍 Why experts are calling this dam a "water bomb" 🇮🇳 What this means for the future of Northeast India With rising tensions on the border, is India prepared for a new kind of warfare — one based on water control?
🔔 Stay tuned, subscribe, and comment your views on this critical issue.
ఎంతకు తెగించార్రా.. భారత్ పై రూ. 14 లక్షల కోట్లతో చైనా డేంజరస్ ప్లాన్.. ఇదే జరిగితే.. :: https://telugu.oneindia.com/news/international/china-unveils-worlds-largest-hydropower-project-rs-14-lakh-crore-mega-dam-launched-444289.html?ref=DMDesc
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. అగ్ని-1, పృథ్వీ-2 బాలిస్టిక్ క్షిపణుల పరీక్ష విజయవంతం :: https://telugu.oneindia.com/news/india/india-successfully-tests-agni-1-prithvi-2-missiles-delivers-a-strong-message-to-pakistan-444027.html?ref=DMDesc
చైనా ఉరి వేస్తుందేమో..!! :: https://telugu.oneindia.com/news/international/us-and-china-are-working-on-a-deal-to-take-strict-action-against-fentanyl-traffickers-443851.html?ref=DMDesc