Mudragada Padmanabham - మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డిని కాకినాడ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. కుటుంబ సభ్యులు కిర్లంపూడికి తీసుకువెళ్లిన తర్వాత, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు. ముద్రగడ ఆరోగ్యానికి సంబంధించి ఆయన కుమార్తె కాంత్రి అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయనకు కాకినాడ ఆస్పత్రిలో రహస్యంగా వైద్యం ఎందుకు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
Former Andhra Pradesh Minister Mudragada Padmanabham has been urgently shifted from Kakinada to a private hospital in Hyderabad for advanced treatment.
His daughter, Kantri, raised several doubts about the secrecy surrounding his treatment in Kakinada, demanding transparency on his medical condition. Former CM Y.S. Jagan Mohan Reddy has reportedly inquired about Mudragada’s health, showing political attention toward the matter.
What is really happening behind closed doors? Is there something the public needs to know?
🔔 Subscribe for the latest political updates from Andhra Pradesh and breaking news.
📌 Watch the full video to know the inside details.
ముద్రగడ ఆరోగ్యం పై కీలక అప్డేట్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/mudragda-health-condition-critical-treatment-in-kakinada-hospital-444331.html?ref=DMDesc
ముద్రగడకు తీవ్ర అస్వస్థత.. హూటాహుటిన హైదరాబాద్ కు తరలింపు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/senior-ysrcp-leader-mudragada-padmanabha-reddy-critically-ill-shifted-to-hyderabad-s-yashoda-hospit-444297.html?ref=DMDesc
ముద్రగడ కేసుపై మనసు మార్చుకున్న చంద్రబాబు ! జీవో వెనక్కి..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/chandrababu-withdraws-decision-to-appeal-mudragada-padmanabhams-tuni-incident-verdict-438523.html?ref=DMDesc