The Meteorological Department has predicted that heavy to very heavy rains accompanied by thunder and lightning and gusty winds are likely to occur at isolated places in some districts of the state tomorrow. It has been said that rains are likely to occur from July 21 to 26. The Meteorological Department has said that there is a possibility of extremely heavy rains especially for the next two days. Weather Update. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జూలై 21 నుంచి 26 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా వచ్చే రెండు రోజులు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, హనుమకొండ, ములుగు, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. #rains #weatherupdate #telanganarains
Also Read
ఎవరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వొద్దు.. తెలంగాణ ప్రభుత్వం సంచలన హెచ్చరిక :: https://telugu.oneindia.com/news/telangana/telangana-braces-for-heavy-rains-government-issues-alert-for-next-five-days-444263.html?ref=DMDesc
దంచికొడుతున్న వాన - అటుగా రావద్దు, బిగ్ అలర్ట్..!! :: https://telugu.oneindia.com/news/telangana/many-parts-of-hyderabad-witnessed-heavy-rainfall-ghmc-issues-big-alert-444081.html?ref=DMDesc
తీవ్ర అల్పపీడనం, నాలుగు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/low-pressure-in-bay-of-bengal-brings-heavy-rains-in-telugu-states-yellow-alert-issued-443997.html?ref=DMDesc