The Meteorological Department has said that Telangana will receive heavy to very heavy rains for the next four days. There is a possibility of heavy rains in the districts of South and East Telangana. Heavy rains on Sunday.. There is a possibility of very heavy rains on Monday and Tuesday. On the other hand, the Meteorological Department is predicting that a low pressure area is likely to form in the Bay of Bengal by July 24. If a low pressure area forms, there is a possibility of heavy rains, it has been said. తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ, తూర్పు తెలంగాణలో జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం భారీ వర్షాలు.. సోమ, మంగళవారాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు జూలై 24 తేదీలోగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఒక వేళ అల్పపీడనం ఏర్పడితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. #weatherupdate #meteorologicaldepartment #telanganarains
Also Read
ఎవరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వొద్దు.. తెలంగాణ ప్రభుత్వం సంచలన హెచ్చరిక :: https://telugu.oneindia.com/news/telangana/telangana-braces-for-heavy-rains-government-issues-alert-for-next-five-days-444263.html?ref=DMDesc
దంచికొడుతున్న వాన - అటుగా రావద్దు, బిగ్ అలర్ట్..!! :: https://telugu.oneindia.com/news/telangana/many-parts-of-hyderabad-witnessed-heavy-rainfall-ghmc-issues-big-alert-444081.html?ref=DMDesc
తీవ్ర అల్పపీడనం, నాలుగు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/low-pressure-in-bay-of-bengal-brings-heavy-rains-in-telugu-states-yellow-alert-issued-443997.html?ref=DMDesc