Kerala Nurse Nimisha Priya - యెమెన్‌లో భారతీయ నర్సు నిమిష ప్రియ మరణ శిక్ష వాయిదా పడినట్లు వార్తలు వచ్చిన తర్వాత.. 94 ఏళ్ల మతగురువు, గ్రాండ్ ముఫ్తీ ఏపీ అబూబకర్ ముస్లియార్ గురించి మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. యెమెన్‌కు చెందిన తలాల్ అబ్దో మహదీ హత్య కేసులో నిమిష ప్రియకు మరణ శిక్ష పడింది. ఈ శిక్ష నుంచి నిమిష ప్రియను కాపాడాలంటే.. మహదీ కుటుంబం ఇచ్చే క్షమాభిక్షే అత్యంత కీలకం.
Major update in the Nimisha Priya case from Yemen! Following the recent news that her sentence has been postponed, 94 year old Grand Mufti AP Abubacker Musliyar has come into the spotlight for his efforts to help secure relief for the Indian nurse.
Nimisha Priya was convicted in a sensitive legal case involving the Yemeni national Talal Abdo Mahdi. Under local law, a forgiveness letter from Mahdi’s family could be the key to her release and a fresh chance at justice.
Will this humanitarian and diplomatic effort succeed?
👉 Watch the full video for legal updates, background on the case, and insights into the international support growing around it.