RK roja Vs Gali Bhanu Prakash - నగరిలో రాజకీయ వేడి మరింత పెరిగింది! మాజీ మంత్రి ఆర్కే రోజాపై స్థానిక ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మహిళలను కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని సీఎం చంద్రబాబు నాయుడు చెబుతుండగా, భాను ప్రకాశ్ వ్యాఖ్యలు మాత్రం మరో దిశగా వెళ్తున్నాయి. ఇంతా ఎందుకు జరిగింది? నగరి నియోజకవర్గంలో రోజా – భాను ప్రకాష్ మధ్య విభేదాల అసలైన నేపథ్యం ఏమిటి? ఇప్పుడు ఈ పోలిటికల్ వార్ ఏ దిశగా వెళ్తోంది? తాజా వ్యాఖ్యలు, రాజకీయ పరిణామాలు, విశ్లేషణతో కూడిన పూర్తి వివరాల కోసం వీడియోను పూర్తిగా వీక్షించండి.
Political tensions are rising in Nagari! Controversial remarks made by local MLA Gali Bhanu Prakash against former minister RK Roja have sparked a major storm.
While Andhra Pradesh CM Chandrababu Naidu strongly stated that disrespecting women will not be tolerated, Bhanu Prakash’s comments have raised eyebrows and triggered political debates across the state.
Why did this political clash erupt? What is the history of conflict between Roja and Bhanu Prakash in the Nagari constituency? Where is this heated political rivalry heading?
🔥 Watch the full video for the latest comments, political developments, and complete analysis!
👉 Like | Share | Subscribe for more updates on Andhra Pradesh politics!