Heavy rains lashed Hyderabad, causing waterlogging in several areas, traffic jams, and disruptions to daily life. GHMC teams are on the ground, managing the situation, while citizens are advised to stay indoors and avoid low-lying areas. Watch this video for real-time visuals and updates from various parts of the city | హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో జలమయం, ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడిన పరిస్థితి నెలకొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. GHMC సిబ్బంది పరిస్థితిని సమర్థవంతంగా సమీక్షిస్తున్నారు. హైదరాబాద్ వర్షాలపై తాజా దృశ్యాలు, అప్డేట్స్ ఈ వీడియోలో చూడండి.