It is known that Tollywood's famous actor Fish Venkat (53) has passed away. He was suffering from health problems for some time and breathed his last while undergoing treatment. No film celebrities came to see him. Due to this, there is a campaign on social media that discrimination against Telangana actors continues in Tollywood. టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ (53)మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన చూడడానికి సినీ ప్రముఖులు ఎవరూ రాలేదు. దీంతో టాలీవుడ్ లో తెలంగాణ నటులపై వివక్ష కొనసాగుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తెలంగాణ నటులపై ఎప్పటి నుంచో వివక్ష ఉందని మేధావులు చెబుతున్నారు. ఇండస్ట్రీలో దాదాపు అంతా ఆంధ్ర వారే ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అందుకే తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. #fishvenkat #tollywood #telangana
Also Read
ఫిష్ వెంకట్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకునేవారో తెలుసా..? :: https://telugu.oneindia.com/entertainment/actor-fish-venkat-remuneration-details-444335.html?ref=DMDesc
హీరోయిన్‌తో ట్రైలర్ లాంచ్ చేయించిన ఏకైక హీరో అతనే..! :: https://telugu.oneindia.com/entertainment/raju-gani-saval-movie-trailer-released-444315.html?ref=DMDesc
'నిధి' పాప బంగారం.. ఒక్క రోజులోనే 15కి పైగా ఇంటర్వ్యూలు ! :: https://telugu.oneindia.com/entertainment/nidhi-agarwal-giving-more-than-15-interviews-in-one-day-for-harhara-veeramallu-444221.html?ref=DMDesc