AI పేరుతో బూతు వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. స్టాండ్ అప్ కామెడీ పేరుతో అసభ్యకర మాటలు ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేస్తూ వైరల్ అయింది ఒక అకౌంట్. మహిళల మనోభావాలు దెబ్బతినేలా ఈ వీడియోలు ఉన్నాయంటూ చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి డబుల్ మీనింగ్ కంటెంట్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Cyber Alert for Social Media Users! AI generated fake and v*ulgar videos are rapidly going viral on Instagram and other platforms.
An account is misusing the tag of stand-up comedy to post double-meaning and obscene content, drawing massive criticism. These videos are not only misleading but are also being called out for hurting women’s sentiments and spreading digital toxicity.
Several users have demanded strict action against such offensive posts, urging cybercrime authorities and platforms to take down this harmful content immediately.
🛑 Stay safe online, report harmful content, and help make the internet a cleaner space.
👉 Watch the full video for more details and awareness on this rising cyber issue.
ఏఐ వాడుకొని 4వేల కోట్లు ఆదా చేసిన ప్రముఖ టెక్ కంపెనీ ! :: https://telugu.oneindia.com/artificial-intelligence/microsoft-company-saved-rs-4-000-crore-by-using-ai-442967.html?ref=DMDesc