The Andhra Pradesh government is likely to make a key appointment in the film industry sector. As per reports, AM. Rathnam, the producer of the upcoming movie Hari Hara Veera Mallu, is set to become the Chairman of the Andhra Pradesh State Film and Theatre Development Corporation.
Sources reveal that Deputy Chief Minister Pawan Kalyan has recommended A.M. Rathnam’s name for the post. This development comes just ahead of the film’s release on July 24. The state government is expected to issue official orders shortly.
📌 Is this a political reward or a strategic move in the cultural sector?
🔔 Stay tuned for more updates on AP politics and cinema!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నియామకం పైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా హరి హర వీరమల్లు సినిమా నిర్మాత ఏఎం రత్నం పేరు ఖరారు చేసినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పవన్ ఆయన పేరును సిఫారసు చేసారు. ఈ నెల 24న హరి హర వీరమల్లు సినిమా విడుదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏఎం రత్నం ను నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
రోజా ఓటమిపై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్..! :: https://telugu.oneindia.com/entertainment/hyper-aadi-about-ex-minister-roja-444463.html?ref=DMDesc
నిధి అగర్వాల్‌ని చూసి సిగ్గేసింది.. బాధపడి వచ్చా ! :: https://telugu.oneindia.com/entertainment/pawan-kalyan-interesting-comments-on-nidhi-agarwal-444467.html?ref=DMDesc
ఎంత బెస్ట్ ఇవ్వాలో అంతా ఇచ్చా.. కానీ యుద్ధమే చేయాలి ! :: https://telugu.oneindia.com/entertainment/pawan-kalyan-shocking-comments-on-harihara-veeramallu-press-meet-444451.html?ref=DMDesc