Jana Sena leader, Deputy CM, and Pawan star Pawan Kalyan's film Harihara Veeramallu has failed at the box office. With the release of Pawan Kalyan's film after a long time, huge expectations started. But the movie has turned the expectations upside down. This film, which was released amidst huge expectations, has received negative talk. There are criticisms about the story and direction of the film. In particular, the audience is of the opinion that the core emotion of the film has not been presented properly and the second half is moving very slowly. Pawan Kalyan's fans are also somewhat disappointed. Hari Hara Veera Mallu జనసేన ఆధినేత, డిప్యూటీ సీఎం, పవన్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన చిత్రం హరిహర వీరమల్లు బాక్సాఫీసు ముందు బోర్ల పడింది. చాలా కాలం తర్వాత పవన్ కల్యాణ్ సినిమా రావడంతో భారీ అంచనాలు మొదలయ్యాయి. కానీ మూవీ అంచనాలను తలకిందులు చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా కథ, దర్శకత్వంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా, సినిమాలోని కోర్ ఎమోషన్ సరిగా ప్రజెంట్ చేయలేదని, సెకండ్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగుతోందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కొంతవరకు నిరాశ చెందుతున్నారు. #HariHaraVeeraMallu #PawanKalyan #NidhhiAgerwal #VeeraMalluReview #VeeraMalluPublicTalk