• 2 days ago
Minister Nara Lokesh Inaugurated Free Electric Buses in Mangalagiri : మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలను మంత్రి లోకేశ్​ ప్రారంభించారు. ఎయిమ్స్ ఆసుపత్రి, పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తుల కోసం వీటిని ఏర్పాటు చేశారు. సీఎస్​ఆర్​ నిధుల నుంచి బస్సులను సమాకూర్చాలని మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్​ను మంత్రి లోకేశ్​ కోరారు. ఆయన విజ్ఞప్తిపై స్పందించిన ఎంఈఐఎల్​(MEIL) ఫౌండేషన్ రూ. 2.4కోట్ల విలువైన రెండు అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులు అందజేసింది.

Category

🗞
News
Transcript
00:00♪♪
00:10♪♪
00:20♪♪
00:30♪♪
00:40♪♪
00:50♪♪
01:00♪♪

Recommended