World Telugu Writers Mahasabhalu in Vijayawada : ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేబీఎన్ కళాశాల కేంద్రంగా ఈ నెల 28, 29 తేదీల్లో 2 రోజుల పాటు 3 వేదికలపై 25కు పైగా సదస్సులు, కవిత్వం, సాహితీ సమ్మేళనాలు జరగబోతున్నాయి.