Ganesh Immersion 2024 : జీహెచ్ఎంసీ పరిధిలో వినాయక నిమజ్జనాలకు 360 క్రేన్లను సిద్ధం చేసినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. భక్తులు కూడా శాంతియుతంగా నిమజ్జనం జరిగేలా సహకరించాలని ఆయన కోరారు.